ఢిల్లీలో 08.01.2018న జరిగిన అన్ని యూనియన్ల, అసోసియేషన్ల సమావేశం ఇచ్చిన పిలుపు
డిమాండ్స్
పోరాట కార్యక్రమం
1) 30.1.2018 నుండి 5 రోజులు ఆల్ ఇండియా/సర్కిల్/జిల్లా స్థాయిలలో సత్యాగ్రహం; ఢిల్లీలో అన్ని యూనియన్ల, అసోసియేషన్ల నాయకులు గాంధీ సమాధి వద్ద శ్రద్ధాంజలి సమర్పించటం తో సత్యాగ్రహం ప్రారంభం. (సత్యాగ్రహ కార్యక్రమం ఏ విధముగా అమలు చేయాలో త్వరలో తెలియజేయబడుతుంది)
2) 31.01.2018 నుండి నిరవధిక “వర్క్ టు రూల్"
3) 28.2.2018న "ఛలో సంచార్ భవన్" -- ఢిల్లీలో సంచార్ భవన్ వద్ద భారీ ప్రదర్శన
4) వారం రోజుల్లోగా కమ్యూనికేషన్సు మంత్రి ని, డి ఓ టి సెక్రెటరిని, బి ఎస్ ఎన్ ఎల్ సి ఎం డి ని కలిసేందుకు అన్ని యూనియన్ల,అసోసియేషన్ల నాయకులు అన్ని ప్రయత్నాలు చేయాలి.
5) టవర్ కంపెనీ ఏర్పాటును ఆపు చేసేందుకు న్యాయస్థానం లో కేసు వేసేందుకు గల అవకాశాలను పరిశీలించేందుకు ఎస్ ఎన్ ఈ ఏ నాయకులు కా.జి.ఎల్.జోగి మరియు ఏఐ బి ఎస్ ఎన్ ఎల్ ఈ ఏ ప్రధాన కార్యదర్శి కా.ప్రహ్లాద్ రాయ్ లకు బాధ్యత అప్పగింత.
5) పోరాట కార్య్క్రమాలకు మార్గదర్శకత్వం వహించేందుకు బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు, ఎన్ ఎఫ్ టి ఈ, ఎస్ ఎన్ ఈ ఏ, మారియు ఏ ఐ బి ఎస్ ఎన్ ఎల్ ఈ ఏ ల జనరల్ సెక్రెటరీ లతో స్టీరింగ్ కమిటీ.
6) డిమాండ్స్ కు మద్దతు కోసం రాజకీయ పార్టీల నాయకులను,సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల నాయకులను 30.01.2018 లోగా కలవాలి.
అన్ని యూనియన్లు, అసోసియేషన్లను కలుపుకుని ఈ కార్యక్రమాలను జయప్రదముగా అమలు చేయండి.
బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్, ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్
No comments:
Post a Comment