(తెలంగాణా
లో వోటింగుకు ముందు ఏప్రిల్ 25,26 తేదీలలో
జరిపిన సర్వే మరియు ఆంధ్ర ప్రదేశ్ లో 30 ఏప్రిల్ న ఎగ్జిట్ పోల్ సర్వే ఆధారముగా
ప్రకటించినది)
తెలంగాణా లోని 119
అసెంబ్లీ మరియు 17 పార్లమెంటు స్థానాల పరిధిలో ఏప్రిల్ 25,26 తేదీలలో
ఎన్నికలకు ముందు ప్రజాశక్తి ఐ ఎన్ ఎన్ కలిసి 33236 మంది ఓటర్లతో శాంపిల్ సర్వే
నిర్వహించింది. ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం 175 నియోజక వర్గాలలోనూ ప్రతి నియోజక
వర్గానికి మూడు మండలాల చొప్పున పోలింగ్ బూత్ నుంచి రాగానే బ్యాలట్ ఇచ్చి ఓట్లు వేయించింది. ఈ సర్వేల ఆధారముగా
ప్రజాశక్తి అంచనాలు ఈ క్రింది విధముగా వున్నాయి:
తెలంగాణ
శాసన సభ-- టి ఆర్ ఎస్
కు 60-70; కాంగ్రెస్ కు 21-30; టిడిపి 4-10; బి జె పి 2-5; వై సి పి 3-4;
సి పి ఏం 2-3; ఏం ఐ ఏం 5-8; పోటా పోటీ 19;
లోక్ సభ—టి ఆర్ ఎస్ 6,
కాంగ్రెస్ 2, వై సి పి 1, బి జె పి 1, పోటాపోటి 7
ఆంధ్ర ప్రదేశ్
శాసన సభ – వైసీపీ 89; టిడిపి
82; కాంగ్రెస్ 0; జై సమైక్యాంధ్ర-1; ఇతరులు 2;
లోక్ సభ—వైసీపీ 14; టి డి
పి 10; కాంగ్రెస్ 0; జై సమైక్యాంధ్ర 0; బి జె పి 1;
ఈ అంచనాలు ఎంత వరకు నిజమవుతాయో 16 న తెలుసుకుందాం.
No comments:
Post a Comment