ప్రమోషన్లలో రిజర్వేషన్లు-సుప్రీం కోర్టు తీర్పు ఎస్సి ఎస్టి ఉద్యోగులకు రిజర్వేషన్లు వర్తించే ప్రమోషన్లు, వర్తించని ప్రమోషన్లు పై సుప్రీం కొర్టు 6/9/2011 న సి ఎ నం.5286-87 కేసులో ఇచ్చిన తీర్పులో వివరణ ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం : ఒక పోస్టు నుండి మరో ఉన్నత పోస్టుకి ఇచ్చే ప్రమోషన్లలో రిజర్వేషన్ వుంటుంది. పోస్టులో మార్పు లేనప్పటికి అదే పోస్టులో ఉన్నత పే స్కేలుకు సెలక్షన్ ద్వారా ఇచ్చే ప్రమోషన్లలో రిజర్వేషన్ వుంటుంది. పోస్టులో మార్పు లేకుండా అదే పోస్టులో ఉన్నత పే స్కేలుకు నిర్ధారిత సర్వీసు కాలం అనంతరం సి ఆర్ ఎంట్రీల ఆధారంగా
No comments:
Post a Comment